జపాన్‌లో 6.6 తీవ్రతతో భూకంపం - జపాన్ భూకంపం
భూకంపం, జపాన్
07:35 May 01
జపాన్‌లో 6.6 తీవ్రతతో భూకంపం
జపాన్ హోన్షు దీవులకు తూర్పు తీరంలో శనివారం ఉదయం 6:57 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 6.6గా నమోదైనట్లు ఆ దేశ భూ విజ్ఞాన కేంద్రం తెలిపింది.
అయితే భూకంపం వల్ల ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం కలిగినట్లు సమాచారం లేదు.
Last Updated : May 1, 2021, 7:54 AM IST