ఇండోనేసియాలో సాయంత్రం ఐదున్నర గంటలకు భారీ భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.3తీవ్రతతో ఉత్తర సుమత్రాలో భూమి కంపించింది. ఈ మేరకు జాతీయ భూకంపాల అధ్యయన కేంద్రం వెల్లడించింది.
భారీ భూకంపం- రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత - ఇండోనేసియా
ఇండోనేసియాలోని సుమత్రాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3గా నమోదైనట్లు జాతీయ భూకంపాల అధ్యయన కేంద్రం వెల్లడించింది.
భూకంపం
ఏప్రిల్ 10న ఇండోనేసియా ప్రధాన ద్వీపమైన జావాలో రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అది భారీ నష్టాన్ని మిగిల్చింది.
ఇదీ చదవండి:ఇండోనేసియాలో భూకంపం- 8 మంది మృతి