పాకిస్థాన్ కరాచీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో చైనాకు చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు. బాధితుడితో సహా మరో చైనావాసి.. కరాచీలోని పారిశ్రామిక వాడకు కారులో వెళ్తుండగా ఈ దాడి జరిగింది.
పాక్‌లోని చైనీయులపై మరో దాడి- ఒకరికి గాయాలు - చైనీయులపై పాక్‌లో కాల్పులు
పాకిస్థాన్‌లో జరిగిన కాల్పుల్లో చైనాకు చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఆత్మాహుతి దాడిలో 9 మంది చైనీయులు చనిపోయిన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
చైనీయులపై పాక్‌లో కాల్పులు
పేలుడు కారణంగా ఓ బస్సు లోయలోకి దూసుకుపోయి తొమ్మిది మంది చైనా కార్మికులు మృతి చెందిన రెండు వారాల తర్వాత అదే దేశానికి చెందిన మరో వ్యక్తిపై దాడి జరగడం చర్చనీయాంశమైంది.
ఇదీ చూడండి:ప్రపంచ దేశాల్లో కేసులు తీవ్రం- మూడోవేవ్ మొదలైనట్టేనా?