పాకిస్థాన్ బలోచిస్థాన్‌లోని ఓ జిల్లా కోర్టు పరిసర ప్రాంతంలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 23 మందికి గాయాలయ్యాయి.
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 8 మంది మృతి - pak bomb blast
పాకిస్థాన్ బలోచిస్థాన్‌లోని జిల్లా కోర్టు పరిసర ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, మరో 23 మంది గాయపడ్డారు.
పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. ఏడుగురు మృతి
షహ్రా-ఇ-అదాలత్‌లోని క్వాంటా ప్రెస్ క్లబ్ వద్ద ఓ ప్రదర్శన జరుగుతుండగా ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. బాంబు ధాటికి పరిసర ప్రాంతంలోని అనేక వాహనాలు ధ్వంసమైనట్లు స్పష్టం చేశారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఎయిర్ ఇండియా సిబ్బందికి మోదీ ప్రశంసాపత్రాలు
Last Updated : Mar 1, 2020, 3:51 PM IST