తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రాజధాని తైఫీ నగరం సహా, తైవాన్ ఉత్తర ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత 6.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. 30 సెకన్ల పాటు భూమి కంపించినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. హువాలియన్ కౌంటీలో 66.8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
తైవాన్‌లో భారీ భూకంపం- రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రత - తైవాన్‌లో భూకంపం ఫొటోలు
తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5తీవ్రత నమోదైంది. కొన్నిచోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
భూకంపం
భూకంపం కారణంగా కొన్ని చోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రాణనష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.
ఇవీ చదవండి:
Last Updated : Oct 24, 2021, 5:04 PM IST