ఫిలిప్పీన్స్ మనిలాలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఈ ప్రభావానికి ఒక్కసారిగా భూమి భారీగా కంపించిపోయింది. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని ప్రజలంతా ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
ఫిలిప్పీన్స్‌లో భూకంపం- రిక్టర్ స్కేల్‌పై 6.4గా తీవ్రత - జాతీయ సిస్మోలజీ సంస్థ
ఫిలిప్పీన్స్ మనిలాలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.4గా నమోదైంది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

ఫిలిప్పీన్స్‌లో భూకంపం- రిక్టార్ స్కేల్‌పై 6.4 గా తీవ్రత