జపాన్లో బుధవారం ఉదయం భారీ భూకంపం(Japan Earthquake News) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత నమోదైంది. భూకంపం(Japan Earthquake News) కారణంగా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ మేరకు అక్కడి మీడియా తెలిపింది.
ఈశాన్య జపాన్లోని హషికామీలోఉదయం 2:46గంటలకు భూమిలో ప్రకంపనలు(Japan Earthquake News) సంభవించాయని అధికారులు తెలిపారు. పసిఫిక్ మహాసముద్రంలో 56 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు చెప్పారు.