న్యూజిలాండ్ వెల్లింగ్టన్ కెర్మాడెక్ దీవులకు దక్షిణాన భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రత నమోదైనట్లు తెలిపింది.
న్యూజిలాండ్‌లో భూకంపం- రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రత - అమెరికా జియోలాజికల్ సర్వే
న్యూజిలాండ్ వెల్లింగ్టన్ కెర్మాడెక్ దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రతగా నమోదైంది
![న్యూజిలాండ్‌లో భూకంపం- రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రత 5.2 magnitude earthquake jolts Kermadec Islands](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8977350-435-8977350-1601350429597.jpg)
న్యూజిలాండ్‌లో భూకంపం- రిక్టర్ స్క్ల్పై 5.2 తీవ్రత
ఒక్కసారిగా భూమి కంపించిన కారణంగా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్టు తెలిపారు.