జపాన్ మియాగీ ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రత నమోదైనట్లు జపాన్ వాతావారణ శాఖ పేర్కొంది.
జపాన్లో భూకంపం- రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రత - జపాన్ వాతావరణ శాఖ
జపాన్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.8గా నమోదైనట్లు జపాన్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
జపాన్, భూకంపం
ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ భూకంపం.. సునామీగా మారే అవకాశం లేదని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:'నావల్నీ ఏ క్షణంలోనైనా మరణించవచ్చు'