పాకిస్థాన్ పేషావర్లోని ఓ శిక్షణా కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా మరో 70మంది గాయపడ్డారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
పాకిస్థాన్లో పేలుడు- ఏడుగురు మృతి - పేషావర్ పేలుడు
పాకిస్థాన్లోని పేషావర్లో జరిగిన పేలుడు ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరో 70మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
పాకిస్థాన్లో బాంబు పేలుడు- నలుగురు మృతి
ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు.
ఇదీ చూడండి:-అమెరికాలో కార్చిచ్చు విధ్వంసం- 500 ఎకరాలు దగ్ధం!