తెలంగాణ

telangana

ETV Bharat / international

కాలువలోకి దూసుకెళ్లిన ఆటో- 20 మంది మృతి - కెనాల్​లో పడిన ఆటో

పాకిస్థాన్​లో రోడ్డు ప్రమాదం-20మంది మృతి
20-people-killed-in-accident-in-pak

By

Published : Nov 11, 2020, 12:51 PM IST

Updated : Nov 11, 2020, 1:19 PM IST

12:46 November 11

వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ఘటన

పాకిస్థాన్​ ఖైబర్​ పంఖ్తుఖ్వా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డేరా ఇస్మాయిల్ ఖాన్​ జిల్లాలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఆటో కాలువలోకి దూసుకెళ్లి 20 మంది మృత్యువాత పడ్డారు.  

సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. ముగ్గురిని ప్రాణాలతో కాపాడారు. 20 మృతదేహాలను వెలికితీశారు. ఇందులో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.

ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మెహమూద్​ ఖాన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

Last Updated : Nov 11, 2020, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details