న్యూజిలాండ్ కైకౌరా సమీపంలో కెకెరెంగు నదీతీర ప్రాంతం వద్ద ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.
హెలికాప్టర్ కుప్పకూలి ఇద్దరు మృతి - హెలికాప్టర్ కుప్పకూలి ఇద్దరు మృతి
న్యూజిలాండ్‌లో ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కైకౌరా సమీపంలోని నదీతీర ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
హెలికాప్టర్ కుప్పకూలి ఇద్దరు మృతి
ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో ఐదుగురు ప్రయాణస్తున్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.