తెలంగాణ

telangana

ETV Bharat / international

Viral: తేనె తెట్టెను చేతితో తొలగించిన మహిళ - తేనె పరిశ్రమ

తేనె తెట్టెను ఎరికాథామ్సన్ అనే మహిళ ఒట్టి చేతులతోనే తీసేసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

bee
తేనెతుట్టె

By

Published : Jun 7, 2021, 1:11 PM IST

తేనెటీగ తెట్టెను తీసేయాలంటే పొగ బెట్టడం అనేది తెలిసిందే. కానీ ఈ వీడియోలో ఉన్న ఎరికాథామ్సన్​కు అదేం అవసరం లేదు. ఒట్టి చేతులతోనే తేనె తెట్టెను తీసేసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

ఓ అపార్ట్​మెంట్​లో తేనెటీగలు తెట్టెను పెట్టాయి. అక్కడ నివాసం ఉండేవారు దాని సమీపం నుంచి వెళ్లాలంటే భయపడేవారు. దాంతో తేనెటీగల్ని పట్టే ఎరికాథామ్సన్ అనే ప్రొఫెషనల్​కు సమాచారం ఇచ్చారు. ఆమె వచ్చి జాగ్రత్తగా తెట్టెను తీసేసింది. ​

ఇదీ చదవండి:పాండాకు ప్రెగ్నెన్సీ- ఆ రెస్టారెంట్ల షేర్లకు రెక్కలు

ABOUT THE AUTHOR

...view details