అమెరికా అధ్యక్ష భవనాన్ని కరోనా చుట్టేస్తోంది. తాజాగా శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కెేలీ మెకెననీకీ కొవిడ్ నిర్ధరణ అయ్యింది. దీంతో వెంటనే క్వారంటైన్లోకి వెళ్తున్నట్లు ఆమె తెలిపారు.
" ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రజలకు సమాచారం అందించాల్సిన అవసరం ఉంది. క్వారంటైన్లో ఉంటూ అమెరికా ప్రజల కోసం పనిచేస్తా"