వెనెజువెలాలో హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. రాజధానిలోని సైనిక శిక్షణా శిబిరం సమీపంలో దుర్ఘటన జరిగింది. వివాదస్పద అధ్యక్షుడు నికోలస్ మదురో సైనిక శిక్షణ శిబిర సందర్శనకు ముందు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
హెలికాప్టర్ కూలి ఏడుగురు జవాన్లు మృతి - seven
వెనెజువెలా రాజధాని కరాకస్కు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సైనిక శిక్షణా శిబిరాన్ని పరీక్షించేందుకు సమాయత్తమైన అధ్యక్షుడు నికోలస్ మదురో పర్యటనకు ముందు ఈ ఘటన జరిగింది.
వెనెజువెలాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఏడుగురు జవాన్ల మృతి
సాన్ కార్లోస్ నగరానికి వెళ్తున్న హెలికాప్టర్.. సమీపంలోని పర్వత ప్రాంతాన్ని ఢీకొట్టినట్లు సమాచారం.
ఇదీ చూడండి: సైనికులతో అభినందన్.. నెట్టింట వైరల్!
Last Updated : May 5, 2019, 11:47 AM IST