అమెరికా సుప్రీంకోర్టులో బాంబు బెదిరింపు వార్త కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ వార్తతో తీవ్ర ఆందోళన నెలకొంది.
అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు! - అమెరికా సుప్రీం కోర్టు
అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు!
21:14 January 20
అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు!
Last Updated : Jan 20, 2021, 9:41 PM IST