దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఓ కార్యక్రమం సందర్భంగా దీపాన్ని వెలిగిస్తున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు.
బైడెన్..
లక్షల మంది హిందువులు, జైనులు, సిక్కులు, బుద్ధులకు దీపావళి, సాల్ ముబారక్ శుభాకాంక్షలు అనిజో బైడెన్ ట్వీట్ చేశారు. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో అనందం, శ్రేయస్సు నిండి ఉండాలని జోబైడెన్ అన్నారు.