అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారనే కారణంతో రష్యాకు చెందిన 10 మంది దౌత్యాధికారులను అమెరికా బహిష్కరించింది. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అనుచితంగా జోక్యం చేసుకోవడంతో పాటు ఫెడరల్ సంస్థల కంప్యూటర్లను హ్యాక్ చేశారన్న కారణంతో ఈ చర్య తీసుకుంది.
రష్యా దౌత్యాధికారులను బహిష్కరించిన అమెరికా
రష్యాకు చెందిన పదిమంది దౌత్యాధికారులను అమెరికా బహిష్కరించింది. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నరన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
అమెరికా, రష్యా దౌత్యాధికారులు
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి విజయం సాధించేలా కార్యక్రమాలు చేపట్టేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్.. వారికి అన్ని అధికారాలు ఇచ్చారంటూ అమెరికా అధికారులు గతంలో ఆరోపించారు.