అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. హోరాహోరీగా సాగుతున్న పోరులో అంచనాలను తలకిందులు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ పుంజుకున్నారు.
ఎలక్టోరల్ ఓట్లలో మొదటి నుంచి వెనుకంజలో ఉన్న ఆయన.. కీలక రాష్ట్రాలైన టెక్సాస్, ఫ్లోరిడాను కైవసం చేసుకుని ప్రత్యర్థి బైడెన్‌ను ఓ దశలో దాటేశారు. ఇంకా లెక్కిపు కొనసాగుతోన్న కీలక రాష్ట్రాల్లోనూ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్న విస్కాన్సిస్, మిషిగన్, పెన్సిల్వేనియా, జార్జియాలోనూ గెలిస్తే మళ్లీ అధ్యక్ష పీఠం ట్రంప్‌కే దక్కనుంది.
ట్రంప్ గెలిచిన రాష్ట్రాలివే..