కెనడాలో విపరీతంగా మంచుకురుస్తోంది. ఒంటారియా ప్రావిన్స్‌లోని సెయింట్ క్లెయిర్ నది గడ్డకట్టుకుపోయింది. అమెరికా-కెనడా సరిహద్దుల్లోని బ్లూ వాటర్ వంతెన వద్ద మైనస్ 10 నుంచి 20 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నది జలాలు ఎటు చూసినా శ్వేతవర్ణ శోభితంగా కనువిందు చేస్తున్నాయి.
గడ్డకట్టిన నదిపై పర్యటకుల కోలాహలం - Blue water bridge
కెనడాలో భారీగా మంచు కురుస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల అమెరికా-కెనడా సరిహద్దుల్లోని సెయింట్ క్లెయిర్ నది గడ్డకట్టకుపోయి.. శ్వేతవర్ణ శోభితంగా కనువిందు చేస్తుంది. దీనిని చూసేందుకు పర్యటకులు క్యూ కడుతున్నారు.

గడ్డకట్టిన నదిని చూసేందుకు పర్యటకలు క్యూ
కెనడా-అమెరికా సరిహద్దుల్లో గట్టకట్టి పారుతున్న నది
సూర్యస్తమయ సమయంలో ఈ బ్రిడ్జ్ వద్ద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీనిని చూసేందుకు అమెరికా, కెనడా నుంచి పర్యటకులు భారీ సంఖ్యలో వస్తున్నారు.
ఇదీ చూడండి:అంటార్కిటికాలో భారీ మంచుకొండకు పగుళ్లు