హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న గెస్ట్ వర్కర్క్స్కు అమెరికా యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) గుడ్ న్యూస్ చెప్పింది. 2020 అక్టోబర్1 తర్వాత వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారు.. మళ్లీ అప్లికేషన్ సమర్పిస్తే.. పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. 2021, అక్టోబర్ 1వ తేదీ దరఖాస్తుకు చివరి తేది అని వెల్లడించింది.
'హెచ్1బీ' కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! - జోబైడెన్
హెచ్1బీ వీసా కోసం 2020 అక్టోబర్1 తర్వాత దరఖాస్తు చేసుకున్న గెస్ట్ వర్కర్స్కు యూఎస్సీఐఎస్ శుభవార్త తెలిపింది. ఆ అప్లికేషన్లు ఇప్పటికే తిరస్కరణకు గురి కాగా.. వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
హెచ్1బీ
అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలు కలిగించేదే హెచ్1బీ వీసా. ఏటా వేల సంఖ్యలో భారతీయులు ఈ వీసాల ద్వారా అమెరికాలో ఉపాధి పొందుతున్నారు.
ఇదీ చదవండి:'హెచ్-1బీ వీసాల జారీ రెట్టింపు చేయండి'
Last Updated : Jun 24, 2021, 1:29 PM IST