అమెరికా వాషింగ్టన్‌లోని సియాటెల్‌లో ఓ ఆగంతుకుడు కారుతో విధ్వంసం సృష్టించాడు. నిరసనకారులపైకి వేగంగా వాహనంతో దూసుకెళ్లాడు. కారు ఢీకొని ఇద్దరు మహిళ్లలు అమాంతం గాల్లో ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శనివారం జరిగిన ఈ ఘటన ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
లైవ్ వీడియో: కారు ఢీకొని ఎగిరిపడ్డ మహిళ - Accident in Washington
అమెరికాలో ఓ కారు డ్రైవర్ కిరాతకంగా వ్యవహరించాడు. నిరసనకారుల సమూహంపైకి వాహనంతో దూసుకెళ్లాడు. కారు ఢీకొనగా ఇద్దరు మహిళలు అమాంతం గాల్లో ఎగిరిపడ్డారు. ఇరువురూ తీవ్రంగా గాయపడ్డారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్రగాయాలు
నిరసనకారులపైకి అకస్మాత్తుగా కారు దూసుకొచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భయాందోళనకు గురైన వారంతా పరుగులు తీశారు.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్రగాయాలు
ఇదీ చూడండి:మాంచెస్టర్‌లో వెల్లువెత్తిన జాత్యహంకార వ్యతిరేక నిరసనలు