అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రమాణ స్వీకారం రోజే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రణాళికలు చేసే ఓ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు.
బైడెన్ ప్రమాణస్వీకారం రోజే శ్వేతసౌధం వీడనున్న ట్రంప్! - trump news today
జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసే రోజే డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడనున్నారు. శ్వేతసౌధంలోని ఓ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. బైడెన్ ప్రమాణ స్వీకారానికి రానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
బైడెన్ ప్రమాణస్వీకారం రోజే శ్వేతసౌధం వీడనున్న ట్రంప్!
బైడెన్ ప్రమాణ స్వీకారానికి రానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ట్రంప్ తన మద్దతుదారులతో ఫ్లోరిడాలో ఉండే అవకాశం ఉంది.