తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ వ్యక్తిగత న్యాయవాదికి కరోనా - ట్రంప్ న్యాయవాది కరోనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వ్యక్తిగత న్యాయవాది రూడీ గులియానీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్రంప్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

ట్రంప్​ వ్యక్తిగత న్యాయవాదికి కరోనా
Trump lawyer Rudy Giuliani tests positive for COVID

By

Published : Dec 7, 2020, 9:08 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వ్యక్తిగత న్యాయవాది రూడీ గులియానీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్రంప్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. రూడీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

రూడీ ప్రస్తుతం ట్రంప్ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై న్యాయ పోరాటం చేస్తున్నారు.

ఇదీ చదవండి :అమెరికాలో ఒక్కరోజులో 2 లక్షల కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details