జార్జియాలో ఓట్ల రీకౌంటింగ్‌కు రిపబ్లికన్లు పట్టుబడుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌పై 12 వేల ఆధిక్యంలో ఉన్న ప్రత్యర్థి బైడెన్‌ను అధిగమించడానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముందు పలు డిమాండ్లు వినిపిస్తున్నారు. ఈ మేరకు ఫలితాలను ధ్రువీకరించే ముందు 50 లక్షల బ్యాలెట్ల రీకౌంటింగ్‌కు ఆదేశించాలని రాష్ట్ర కార్యదర్శి బ్రాడ్ రాఫెన్స్పెర్గర్కు లేఖ రాశారు.
రాజీనామాకు డిమాండ్..