తెలంగాణ

telangana

ETV Bharat / international

'సాంబాడ్రోమ్' అదరహో! - రియో డి జెనిరో

బ్రెజిల్ కార్నివాల్​​లో 'సాంబాడ్రోమ్' నృత్య పోటీలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు వేలాది మంది హాజరయ్యారు.

బ్రెజిల్ కార్నివాల్​ అదరహో!

By

Published : Mar 5, 2019, 12:56 PM IST

బ్రెజిల్ కార్నివాల్​ అదరహో!

బ్రెజిల్​లో 'సాంబాడ్రోమ్' కార్నివాల్​ అట్టహాసంగా జరుగుతోంది. 'రియో డి జెనిరో'లో ప్రముఖ సాంబా పాఠశాలల మధ్య నిర్వహిస్తున్న ఈ నృత్య పోటీల్లో వేలాది మంది ఔత్సాహికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

మొత్తం 14 జట్లు ఈ నృత్య పోటీల్లో పాల్గొన్నాయి. పోటీదారులు వింత వింత దుస్తులు ధరించి సంగీతానికి తగిన నృత్యాలు చేస్తారు. మొత్తంగా ప్రతి జట్టుకు 10 కేటగిరీల్లో నిర్వహించే ఈ పోటీలు నాలుగు రోజులు జరుగుతాయి. విజేతలను బుధవారం ప్రకటిస్తారు.

ABOUT THE AUTHOR

...view details