అమెరికా టెన్నెస్సీకి చెందిన వ్యాపారవేత్త బిల్ డోరిస్... తన పెంపుడు కుక్కపై ఉన్న అమితమైన ప్రేమను విభిన్నంగా చాటుకున్నారు. ఎవ్వరూ లేని బోరిస్.. తాను చనిపోయాక తన 8ఏళ్ల శునకం లూలుకు ఇబ్బంది కలగొద్దని వారసత్వం కింద 5 మిలియన్ డాలర్లు రాసిచ్చారు. తన స్నేహితురాలు మార్తా బర్టన్‌కు లూలూ బాధ్యతలు అప్పగించారు. ఆ డబ్బును ట్రస్ట్‌లో వేసి లూలూ నెలవారీ ఖర్చులకు వినియోగించమని బర్టన్‌కు చెప్పారు.
పెంపుడు కుక్కకు 5 మిలియన్ డాలర్ల ఆస్తి - 5మిలియన్ డాలర్లను పెంపుడు కుక్కకు రాసిచ్చిన యజమాని
అమెరికా చెందిన వ్యాపారవేత్త బిల్ డోరిస్... చనిపోతూ వారసత్వంగా తన పెంపుడు కుక్క లూలుకు 5 మిలియన్ డాలర్లు రాసిచ్చారు. ఆ డబ్బును ట్రస్ట్‌లో ఉంచి లూలుకు ఏ లోటు రాకుండా చూసుకోమని తన స్నేహితురాలికి అప్పగించి వెళ్లారు.
![పెంపుడు కుక్కకు 5 మిలియన్ డాలర్ల ఆస్తి Tennessee man leaves $5 million to pet border collie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10620608-1084-10620608-1613282282706.jpg)
5మిలియన్ డాలర్లను పెంపుడు కుక్కకు రాసిచ్చిన యజమాని
తాను మొత్తం డబ్బును లూలు సంరక్షణకు ఖర్చు పెడతానో తెలియదని.. అయినా తాను ప్రయత్నిస్తానని బర్టన్ చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి :పోలీసుల క్రూరత్వం.. 9ఏళ్ల బాలికపై పెప్పర్ స్ప్రే