తెలంగాణ

telangana

ETV Bharat / international

వంటగ్యాస్ ట్యాంకర్​ బోల్తాపడి 13మంది మృతి - Mexico accident news updates

మెక్సికోలో వంటగ్యాస్​ ట్యాంకర్​​​ బోల్తాపడిన ఘటనలో 13 మంది మరణించారు. ట్యాంకర్​ అకస్మాత్తుగా ప్రమాదానికి గురవడం వల్ల పక్కనే ఉన్న కొందరు తప్పించుకునే వీలులేక... డ్రైవర్​ సహా 13మంది సజీవ దహనమయ్యారు.

Tanker truck carrying gas explodes in Mexico, killing 13
వంటగ్యాస్ ట్యాంకర్​ బోల్తాపడి 13మంది మృతి

By

Published : Nov 17, 2020, 11:38 AM IST

Updated : Nov 17, 2020, 12:03 PM IST

ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. వంట గ్యాస్​తో వెళ్తున్న ఓ ట్యాంకర్​ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి... పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమయ్యారు.

ట్యాంకర్​ అకస్మాత్తుగా ప్రమాదానికి గురవడం వల్ల పక్కనే ఉన్న కొందరు తప్పించుకునే వీలులేక... డ్రైవర్​ సహా 13మంది మంటల్లో కాలిపోయారు.

ఇదీ చూడండి: కరోనా మహమ్మారికి నేటితో ఏడాది పూర్తి!

Last Updated : Nov 17, 2020, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details