తాలిబన్లు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. అఫ్గానిస్థాన్ సైన్యం, పోలీసులపై దాడి చేసి 20 మందిని బలిగొన్నారు. అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొల్పడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తాలిబన్ నాయకుడు మాట్లాడిన కొద్ది గంటలకే ఈ దాడికి ఒడిగట్టారు.
తాలిబన్ల దుశ్చర్య- ట్రంప్‌తో మాట్లాడిన కాసేపటికే 20 మంది హత్య - ట్రంప్‌కు తాలిబన్ల షాక్
The 'Anarock's Consumer Sentiment Survey - H2 2019' showed that around 59 per cent participants in its survey preferred real estate over other asset classes like the stock market, fixed deposits and gold.
తాలిబన్ల దుశ్చర్య
12:55 March 04
తాలిబన్ల దుశ్చర్య- ట్రంప్‌తో మాట్లాడిన కాసేపటికే 20 మంది హత్య
Last Updated : Mar 4, 2020, 1:29 PM IST