తెలంగాణ

telangana

ETV Bharat / international

''ఈ చేతులు అద్భుతాన్ని చేశాయి''

టెక్సాస్​ డెమొక్రటిక్ ప్రెసిడెంట్​ అభ్యర్థి బీటో వోరూర్కేపై అభిమానంతో కళాకారుడు స్టాన్​హెర్డ్ అద్భుతమే చేశాడు. అతని రూపాన్ని ఓ పెద్ద మైదానంలో తీర్చిదిద్దాడు.

అభిమానంతో చేశాడు అద్భుతం

By

Published : Mar 20, 2019, 8:02 AM IST

Updated : Mar 20, 2019, 8:42 AM IST

అభిమానంతో చేశాడు అద్భుతం
అమెరికాలోని ఓ కళాకారుడు తన అభిమాన రాజకీయ నాయకునిపై వినూత్నమైన రీతిలో కళాభిమానం ప్రదర్శించాడు. రెండు ఫుట్​బాల్​ మైదానాలు పట్టేంత స్థలంలో అభిమాన నాయకుని రూపాన్ని తీర్చిదిద్దాడు.

టెక్సాస్​ డెమోక్రటిక్​ ప్రెసిడెంట్​ అభ్యర్థి బీటో వోరూర్కేపై కళాకారుడు స్టాన్​ హెర్డ్​కు వల్లమాలిన అభిమానం. ఎన్నికల్లో బీటో విజయాన్ని కాంక్షిస్తూ, ఆస్టిన్- బెర్జిస్టార్మ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపం​లోని ఓ మైదానంలో అతని రూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు స్టాన్​హెర్డ్​. ఇందుకోసం ఆ ప్రదేశంలోనే దొరికిన కంకర, ఇసుక, రాళ్లులాంటివి ఉపయోగించాడు. ఈ కళారూపం తీర్చిదిద్దడానికి అతనికి దాదాపు రెండు వారాల సమయం పట్టింది.

Last Updated : Mar 20, 2019, 8:42 AM IST

ABOUT THE AUTHOR

...view details