అమెరికా కాలిఫోర్నియాలోని ఓ నైట్ క్లబ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆగంతుకుల కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిదిమందికి గాయాలయ్యాయి. ఇద్దరు అనుమానితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు. ఘటనకు దారితీసిన కారణాలు తెలియరాలేదని సమాచారం.
నైట్‌క్లబ్‌లో కాల్పులు- ఇద్దరు మృతి - క్లబ్లో కాల్పులు- ఇద్దరు మృతి
అమెరికా నైట్ క్లబ్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
క్లబ్లో కాల్పులు- ఇద్దరు మృతి
క్షతగాత్రులకు ప్రాణాపాయం ఏమీ లేదని వెల్లడించారు అధికారులు. ర్యాప్ సంగీతకారుడు ఫూగియానో ప్రదర్శన ఇస్తుండగా ఘటన జరిగిందని తెలుస్తోంది.
ఇదీ చూడండి:ఘనంగా అమెరికా స్వాత్రంత్య్ర వేడుకలు