తెలంగాణ

telangana

ETV Bharat / international

'ప్లాస్టిక్​ బబుల్​'లో శాంటాక్లాస్ సందడి - బబుల్​ లో శాంటాక్లాస్​

కరోనా కారణంగా శాంటాక్లాస్​తో ఆడుకునే అవకాశం కోల్పోకుండా పెరూ రాజధాని లీమా వాసులు సరికొత్త ఆలోచన చేశారు. నగర శివార్లలోనే క్రిస్మస్​ తాతను ప్లాస్టిక్​ బబుల్​లో ఏర్పాటు చేసి సందడి చేస్తున్నారు.

Santa cheers up kids in Peru amid COVID measures
పెరులో సరికొత్త శాంటాక్లాస్​..

By

Published : Dec 22, 2020, 5:05 PM IST

క్రిస్​మస్​ అనగానే పిల్లలకు శాంటాక్లాస్ గుర్తుకు వస్తాడు. మరి ఈ ఏడాది కరోనా కదా.. అందుకే పెరూ రాజధాని లీమాలో కొందరు వినూత్నంగా ఆలోచించారు. నగర శివార్లలోనే ప్లాస్టిక్​ బబుల్​లో శాంటాక్లాస్​ను ఏర్పాటు చేశారు.

కరోనా భయం లేకుండా పిల్లలు క్రిస్మస్​ తాతను దర్శించుకోగలుగుతున్నారు. తమ కోరికల చిట్టాను వదిలి, శాంటాతో ముచ్చటిస్తూ సందడి చేస్తున్నారు.

పెరూలో సరికొత్త శాంటాక్లాస్​..

ఇదీ చదవండి:జూలో ​క్రిస్మస్​ వేడుకలు.. జంతువులకు విందు

ABOUT THE AUTHOR

...view details