ఇవాంక ట్రంప్ 2017లో ట్రంప్ పరిపాలనా విభాగంలో చేరినప్పటి నుంచి ప్రధానంగా మహిళల ఆర్థిక సమస్యలపైనే దృష్టి సారించారు.
అమెరికా బడ్జెట్లో మహిళా సంక్షేమానికి భారీ నిధులు - International womens fund
2020 అమెరికా బడ్జెట్లో ప్రపంచ మహిళా నిధికి 100 మిలియన్ డాలర్లు కేటాయించనున్నారు ట్రంప్. ఈ నిధులను మహిళల అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఖర్చు చేయనున్నారు.
ప్రపంచ మహిళానిధికి అమెరికా నిధులు
సోమవారం బడ్జెట్ ?
ట్రంప్ '2020 బడ్జెట్'ను సోమవారం ప్రవేశపెట్టే అవకాశముందని శ్వేతసౌధం అధికారులు తెలిపారు. బడ్జెట్ గురించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు అధికారులు విముఖత వ్యక్తం చేశారు.
Last Updated : Mar 9, 2019, 8:50 AM IST