తెలంగాణ

telangana

ETV Bharat / international

కెనడాలో విమానం కూలి ఏడుగురు మృతి - 7 dead plane crash

కెనడాలో విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్​ సహా ఏడుగురు మరణించారు. విమానాశ్రయానికి కొద్ది దూరంలోనే ప్రమాదం జరిగింది.

canada plane crash
కెనడాలో విమానం కూలి ఏడుగురు మృతి

By

Published : Nov 29, 2019, 10:37 PM IST

Updated : Nov 29, 2019, 11:48 PM IST

కెనడాలో ఓ విమానం కులిపోయి పైలట్ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కెనడా తూర్పు ప్రాంతంలోని ఒంటారియో సరస్సు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఐదుగురు అమెరికా వాసులు, ఇద్దరు కెనడాకు చెందిన వారు.

టొరంటొ బుట్టొన్‌విల్లే విమానాశ్రయం నుంచి బుధవారం సాయంత్రం పైపర్‌ పీఏ-32 రకానికి చెందిన విమానం బయల్దేరింది. కొద్దిసేపటికే ఎయిర్‌పోర్ట్‌తో సంబంధాలు తెగిపోయాయి. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు విమానాశ్రయానికి కొద్ది దూరంలోనే విమానం కూలినట్లు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కెనడాలో విమానం కూలి ఏడుగురు మృతి

ఇదీ చూడండి: సైన్యం కాల్పులకు 24 గంటల్లోనే 27 మంది మృతి

Last Updated : Nov 29, 2019, 11:48 PM IST

ABOUT THE AUTHOR

...view details