చిలీలో కార్చిచ్చు... అగ్నికి ఆహుతైన 80 ఇళ్లు - చిలీ అడవుల్లో మంటలు
చిలీలోని వాల్పరైసో ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. అడవుల నుంచి మంటలు.. నగరమంతా వ్యాపించాయి. దాదాపు 80కి పైగా ఇళ్లు దావానలం ధాటికి ఆహుతయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
చిలీలో కార్చిచ్చు... అగ్నికి ఆహుతైన 80 ఇళ్లు
చిలీ వాల్పారైసో అడవుల్లో మంటలు చెలరేగాయి. కొద్ది క్షణాల్లోనే అగ్నికీలలు నగరమంతా వ్యాపించాయి. దాదాపు 80కిపైగా ఇళ్లు ఆహుతైపోయాయి. నగరవాసులు భయాందోళనలతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముందు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో అధికారులు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు.
Last Updated : Dec 25, 2019, 3:15 PM IST