తెలంగాణ

telangana

ETV Bharat / international

బెలూన్ ఫెస్టివల్.. మేఘాల అంచుకు పర్యటకులు! - మెక్సికో వార్తలు

మెక్సికోలోని లియోన్‌ పట్టణంలో జరుగుతున్న హాట్ ఎయిర్ బెలూన్‌ ఫెస్టివల్(mexico balloon festival) ఆకట్టుకుంటోంది. పర్యటకులను మేఘాల అంచులకు తీసుకెళ్లి ప్రకృతి అందాల్ని పరిచయం చేస్తోంది.

BALLOON FESTIVAL
బెలూన్ ఫెస్టివల్

By

Published : Nov 13, 2021, 8:07 PM IST

బెలూన్ ఫెస్టివల్

మెక్సికోలోని లియోన్‌ పట్టణంలో 20వ గ్వానాజువాటో అంతర్జాతీయ బెలూన్ ఫెస్టివల్‌(balloon festival mexico) అట్టహాసంగా జరుగుతోంది. ప్రపంచంలోనే పేరు పొందిన ఈ హాట్‌ బెలూన్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు పర్యాటకులు.. పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గతేడాది కరోనా కారణంగా వర్చువల్‌గా జరిగిన ఈ వేడుకను(balloon festival new mexico 2021) ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నారు.

బెలూన్ ఫెస్టివల్
బెలూన్ ఫెస్టివల్

వివిధ పరిమాణాలు, రంగులతో రూపుదిద్దుకున్న బెలూన్‌లు ఆకాశానికి రంగులు అద్దినట్లుగా కనిపిస్తూ వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. రంగురంగుల బెలూన్ల సాయంతో పర్యాటకులు.. ఆకాశంలో విహరించారు. భారీ బెలూన్ల ముందు నిల్చొని ఫొటోలకు ఫోజులిచ్చారు.

బెలూన్ ఫెస్టివల్
బెలూన్ ఫెస్టివల్

ABOUT THE AUTHOR

...view details