తెలంగాణ

telangana

ETV Bharat / international

'అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్​ విజయం'​ - undefined

అమెరికా అధ్యక్ష పోరులో జో బైడెన్​ విజయం సాధించినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్​ఎన్​ తెలిపింది.

Slug joe biden news
'అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్​ విజయం'​

By

Published : Nov 7, 2020, 10:13 PM IST

Updated : Nov 7, 2020, 10:23 PM IST

అమెరికా అధ్యక్ష పోరులో డెమొక్రటిక్​ నేత జో బైడెన్​ విజయం సాధించారు. ట్రంప్​ను ఓడించి తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాలను ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్​ఎన్​ స్పష్టం చేసింది. పెన్సిల్వేనియాలో నెగ్గిన బైడెన్ మొత్తం 284 ఎలక్టోరల్​ ఓట్లు సాధించినట్లు పేర్కొంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మ్యాజిక్​ ఫిగర్​ 270 అందుకుంటే 46వ అమెరికా అధ్యక్షుడుగా బైడెన్​ చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటివరకు రిపబ్లికన్​ అభ్యర్థి ట్రంప్​నకు 214 ఎలక్టోరల్​ ఓట్లే వచ్చాయి.

Last Updated : Nov 7, 2020, 10:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details