అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ నామినేషన్‌ను అధికారికంగా అంగీకరించారు ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్. అనంతరం ప్రసంగిస్తూ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. అమెరికాను ఆయన అంధకారంలోకి తీసుకెళ్లారని విమర్శించారు. ప్రజలంతా ఏకమై అగ్రరాజ్యాన్ని చీకటి నుంచి మళ్లీ వెలుగులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
కమలపై ప్రశంసలు..