తెలంగాణ

telangana

ETV Bharat / international

వాణిజ్య సమస్యలపై పాంపియో-జయ్​శంకర్​ భేటీ..! - భారత విదేశాంగమంత్రి జయ్​శంకర్​ అమెరికా పర్యటనలో ఉన్నారు

అమెరికా పర్యటనకు వెళ్లారు భారత విదేశాంగ మంత్రి జయ్​శంకర్​. అగ్రరాజ్య విదేశీ వ్యవహారాల మంత్రి మైక్​ పాంపియోతో భేటీ అయ్యారు. ఇరు దేశాల వాణిజ్య సమస్యలపై చర్చించినట్లు సమాచారం.

పాంపియోతో జయ్​శంకర్​ భేటీ- వాణిజ్యంపై చర్చ!

By

Published : Oct 1, 2019, 9:12 AM IST

Updated : Oct 2, 2019, 5:15 PM IST

భారత విదేశాంగ మంత్రి జయ్​శంకర్​ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా అగ్రరాజ్య విదేశీ వ్యవహారాల మంత్రి మైక్​ పాంపియోతో వాషింగ్టన్​లో సమావేశమయ్యారు జయ్​శంకర్​. వాణిజ్య, ఇండో- పసిఫిక్​లోని సమస్యలు ఇరు నేతల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

పాంపియోతో జయ్​శంకర్​ భేటీ- వాణిజ్యంపై చర్చ!

గత వారం న్యూయార్క్​లో జరిగిన నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో జయ్​శంకర్​- పాంపియో కలుసుకున్నారు.

ఇదీ చూడండి:వర్షాలు: ఉత్తర భారతం విలవిల- 148 మంది మృతి

Last Updated : Oct 2, 2019, 5:15 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details