తెలంగాణ

telangana

ETV Bharat / international

భారతదేశం గొప్పది.. పర్యటన విజయవంతం: ట్రంప్​ - Donald Trump

భారతదేశం చాలా గొప్పది, భారత్​లో రెండు రోజుల పర్యటన విజయవంతంగా సాగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ట్వీట్​ చేశారు. పర్యటన ముగించుకొని స్వదేశం చేరుకున్న వెంటనే ఇలా స్పందించారు.

India was great, trip very successful: Trump
భారతదేశం గొప్పది.. పర్యటన విజయవంతం: ట్రంప్​

By

Published : Feb 26, 2020, 10:58 PM IST

Updated : Mar 2, 2020, 4:49 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కుటుంబ సమేతంగా.. ఆ దేశ ప్రతినిధుల బృందంతో సహా రెండు రోజులు భారత్​ పర్యటనకు వచ్చి, విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో 'భారతదేశం చాలా గొప్పది. పర్యటన విజయవంతంగా ముగిసిందని' అమెరికా చేరుకున్న మరుక్షణం ట్రంప్​ ట్వీట్​ చేశారు.

భారత్​ను సందర్శించడానికి వచ్చి, రెండు దేశాల మధ్య గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేసినందుకు అమెరికా అధ్యక్షుడి కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. భారత్​-అమెరికా స్నేహగీతిక రెండు దేశాల ప్రజలకు లాభదాయకమని మోదీ మంగళవారం ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి:పాక్​కు మరోసారి గట్టి కౌంటర్​ ఇచ్చిన భారత్​

Last Updated : Mar 2, 2020, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details