తెలంగాణ

telangana

ETV Bharat / international

చిలీలో కార్చిచ్చు బీభత్సం... 120 ఇళ్లు దగ్ధం - చిలీ అగ్ని ప్రమాదం

చిలీలో కార్చిచ్చు బీభత్సానికి... బుధవారం 120 ఇళ్లు బూడిదైపోయాయి. మంటలను ఆర్పేందుకు ప్రభుత్వం హెలికాప్టర్లను రంగంలోకి దించింది.

Helicopters in Chile douse fire that destroyed 120 homes
చిలీలో కార్చిచ్చు బీభత్సం... 120 ఇళ్లు దగ్ధం

By

Published : Dec 25, 2019, 11:13 PM IST

చిలీలో కార్చిచ్చు బీభత్సం... 120 ఇళ్లు దగ్ధం

చిలీలోని వాల్పారైసో అడవుల్లో కార్చిచ్చు చెలరేగుతోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలు నగరమంతా విస్తరించాయి. 120 ఇళ్లు బూడిదైపోయాయి. మంటలను ఆర్పేందుకు ప్రభుత్వం హెలికాప్టర్లను రంగంలోకి దించింది.

నగర సమీపంలోని రోక్వాంట్​, శాన్​ రోక్​ కొండ ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముందస్తు జాగ్రత్తగా ఆయా ప్రాంతాల్లో అధికారులు విద్యుత్​ సరఫరాను నిలిపివేశారు.

ABOUT THE AUTHOR

...view details