తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో కూలిన ఎఫ్​-16 యుద్ధ విమానం - CALIFORNIA

అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలో ఎఫ్​-16 యుద్ధ విమానం కుప్పకూలింది. ప్రమాదంలో ఎయిర్​ రిజర్వు బేస్​ సమీపంలోని గిడ్డంగి పైకప్పు ధ్వంసమైంది. పైలట్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు.

అమెరికాలో కూలిన ఎఫ్​-16 యుద్ధ విమానం

By

Published : May 17, 2019, 10:08 AM IST

అమెరికాలో ఎఫ్​-16 యుద్ధ విమానం కుప్పకూలింది. దక్షిణ కాలిఫోర్నియాలోని ఎయిర్​ రిజర్వు బేస్​ సమీపంలోని గిడ్డంగిపై పడిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పారాషూట్​ సాయంతో పైలట్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో గిడ్డంగి పైకప్పు ధ్వంసమైంది.

అమెరికాలో కూలిన ఎఫ్​-16 యుద్ధ విమానం

ABOUT THE AUTHOR

...view details