తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్​ సహకారంపై అమెరికాతో జైశంకర్​ చర్చ - EAM Jaishankar arrives in New York to discuss COVID

విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. అమెరికా పర్యటన ప్రారంభం అయింది. కరోనాపై పోరులో సహకారంపై అమెరికా ఉన్నతాధికారులతో ఆయన చర్చలు జరపనున్నారు.

EAM Jaishankar visits america
విదేశాంగ మంత్రి జైశంకర్

By

Published : May 24, 2021, 10:36 AM IST

విదేశాంగ మంత్రి జైశంకర్​.. ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా సోమవారం న్యూయార్క్​కు చేరుకున్నారు. కరోనా మహమ్మారిపై పోరులో సహకారంపైన అక్కడి అధికారులతో చర్చించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపైనా చర్చించనున్నట్లు సమాచారం.

ఆ తర్వాత ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్‌తోనూ జైశంకర్​ భేటీ కానున్నారు.

ఇదీ చదవండి:తండ్రి మరణించాడని వైద్య విద్యార్థినిపై దాడి!

ABOUT THE AUTHOR

...view details