అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్... లూసియానా ప్రైమరీలో ఘనవిజయం సాధించారు.
శనివారం జరిగిన లూసియానా రిపబ్లికన్ పార్టీ ప్రైమరీలో... ట్రంప్‌నకు సరైన పోటీ ఇచ్చే అభ్యర్థులే కరువయ్యారు. నలుగురు జీఓపీ అభ్యర్థులు డొనాల్డ్‌కు ఎదురునిలిచినా, ఓటమి పాలయ్యారు.
లూసియానా ఎన్నికల్లో బైడెన్.. 13 మంది ఇతర డెమోక్రాట్లను ఎదుర్కొని విజయం సాధించారు. ఆయన ఇప్పటికే మిగతా రాష్ట్రాల్లోనూ స్పష్టమైన మెజారిటీ సాధించి... అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాటిక్ పార్టీ నామినీగా ఎన్నికయ్యారు.
అసంబద్ధం!