తెలంగాణ

telangana

ETV Bharat / international

Viral: ఇది ఉసేన్​ బోల్ట్​ పెంపుడు శునకమా? - viral news in india

ఓ రేసులో పాల్గొన్న శునకం కళ్లు చెదిరే వేగంతో పరుగెత్తి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది ఉసేన్ బోల్ట్ పెంపుడు శునకంలా ఉందంటూ తెగ మెచ్చుకుంటున్నారు.

By

Published : Jun 15, 2021, 12:17 PM IST

కార్గి బ్రీడ్​కు చెందిన ఓ శునకం ఓ పరుగు పందెంలో అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​(Viral video)గా మారింది. దీని వేగం చూసిన నెటిజన్లు.. చిరుత వేగంతో పరుగెత్తే మాజీ వరల్డ్ ఛాంపియన్​ ఉసేన్​ బోల్ట్​కు ఇది పెంపుడు శుకనంలా ఉందంటూ కితాబిస్తున్నారు.

ఈ కాంపిటీషన్​లో ఇతర బ్రీడ్​లకు చెందిన శునకాలు కూడా పాల్గొన్నాయి. కానీ కార్గి వేగాన్ని అవి అందుకోలేకపోయాయి.

ABOUT THE AUTHOR

...view details