తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా పంజా: కొత్తగా 7 లక్షల 35వేల కేసులు - అమెరికాలో కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజే 7 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కేసుల సంఖ్య 9 కోట్ల 42 లక్షలు దాటిపోయింది. అమెరికా, బ్రెజిల్, యూకేలో వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది.

COVID 19
కరోనా పంజా: కొత్తగా 7 లక్షల 35 వేల కేసులు

By

Published : Jan 16, 2021, 7:33 AM IST

పలు దేశాల్లో వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతోన్నా.. కరోనా విలయతాండవం చేస్తోంది. ఒకరోజు వ్యవధిలో 7 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 14 వేల మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 20,16,242కు చేరింది.

  • మొత్తం కేసులు:94,257,919
  • యాక్టివ్ కేసులు:24,927,661
  • కొత్తగా నమోదైన కేసులు:735,381
  • మొత్తం మరణాలు:2,016,242
  1. అమెరికాలో కరోనా విలయం అదే స్థాయిలో కొనసాగుతోంది. 2,24,756 కొత్త కేసులు నమోదయ్యాయి. 3,460 మంది బాధితులు మరణించారు.
  2. బ్రెజిల్​లో 68 వేల కేసులు బయటపడ్డాయి. మరో 1,131 మంది ప్రాణాలు కోల్పోయారు.
  3. యూకేలో 55 వేల పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 1,280 మంది మరణించారు.

పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు
అమెరికా 24,079,105 401,514
బ్రెజిల్ 8,394,253 208,291
రష్యా 3,520,531 64,495
యూకే 3,316,019 87,295
ఫ్రాన్స్ 2,872,941 69,949

ABOUT THE AUTHOR

...view details