తెలంగాణ

telangana

ETV Bharat / international

కరీబీయన్​ దీవుల్లో భారీగా కొకైన్​ పట్టివేత - కొకైన్​ వార్తలు

కరీబియన్​ దీవుల్లో సుమారు రెండు టన్నులకు పైగా కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు కోస్టా రికా అధికారులు. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్​ చేశారు.

Costa Rican seizes 2 tons of cocaine in the Caribbean
కరీబీయన్​ దీవుల్లో కొకైన్​ పట్టివేత

By

Published : Jul 22, 2020, 11:20 AM IST

కరీబియన్​ దీవుల్లో భారీ స్థాయిలో కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు కోస్టా రికా​ అధికారులు. అర్ధరాత్రి వేళ సముద్ర మార్గంలో అక్రమంగా తరలిస్తోన్న రెండు టన్నులకుపైగా కొకైన్​ సరకును గుర్తించిన కోస్ట్​గార్డ్​లు.. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్​ చేశారు.

సముద్ర మార్గంలో తరలిస్తోన్న కొకైన్​

అయితే బోటులో మాత్రం ఎలాంటి నిషేధిత ఉత్ప్రేరకాలు లభించలేదని వారు పేర్కొన్నారు.

కొకైన్​ సరకు
స్వాధీనం చేసుకున్న అధికారులు

ఇదీ చదవండి:ఉగ్రవాదుల్ని కాల్చిపారేసిన అఫ్గాన్‌ బాలిక

ABOUT THE AUTHOR

...view details