తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 6కోట్ల 55 లక్షలు దాటిన కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య 6 కోట్ల 55 లక్షలు దాటిపోయింది. అమెరికా, బ్రెజిల్, రష్యాలో వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది.

CORONA VIRUS WORLDWIDE CASES
ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 55 లక్షలు దాటిన కేసులు

By

Published : Dec 4, 2020, 7:03 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. మరణాల సంఖ్య 15లక్షల 10వేల 867కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 6కోట్ల 55 లక్షలు దాటింది.

  • మొత్తం కేసులు:6,55,03,582
  • యాక్టివ్ కేసులు:1,86,41,235
  • మొత్తం మరణాలు:15,10,867
  1. అమెరికాలో కరోనా విలయం అదే స్థాయిలో కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 1,45,32,318కి చేరింది.. మరణాల సంఖ్య రెండు లక్షల 82 వేలకు ఎగబాకింది.
  2. బ్రెజిల్​లో మొత్తం కేసుల సంఖ్య 64,87,516కు పెరిగింది.
  3. రష్యాలో టీకా వచ్చినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 23,75,546కు చేరింది.

పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...

దేశం కేసులు మరణాలు
అమెరికా 14,532,318 282,753
బ్రెజిల్ 6,487,516 175,307
రష్యా 2,375,546 41,607
ఫ్రాన్స్​ 2,257,331 54,140
స్పెయిన్ 1,693,591 46,038

ABOUT THE AUTHOR

...view details