బ్రెజిల్ సావోపాలో రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ సంస్థకు చెందిన ఉద్యోగులతో ప్రయాణిస్తున్న బస్సుపైకి ఓ ట్రక్కు దూసుకొచ్చిన ఘటనలో 40 మంది మరణించారు.
ఘోర రోడ్డు ప్రమాదం- 40మంది మృతి - Brazil accident news updates
బ్రెజిల్లో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 40 మంది మృతి చెందారు. మృతులంతా ఓ టైక్స్టైల్స్ సంస్థలో ఉద్యోగులుగా అధికారులు గుర్తించారు.
![ఘోర రోడ్డు ప్రమాదం- 40మంది మృతి Bus-truck collision on Sao Paulo highway leaves 40 dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9665686-thumbnail-3x2-accident.jpg)
ఘోర రోడ్డు ప్రమాదం- 40మంది మృతి
బస్సు ప్రయాణికులు ఓ టైక్స్టైల్స్ కంపెనీలో ఉద్యోగులుగా అధికారులు గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:'70శాతం మంది మాస్కు వాడితే కరోనా అంతం'
Last Updated : Nov 25, 2020, 10:32 PM IST