తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో కార్చిచ్చు- అప్రమత్తతతో తప్పిన ముప్పు - wildfire latest news in America

అమెరికాలో కార్చిచ్చు చెలరేగింది. అప్రమత్తమైన అధికారులు ముందుగానే ఆ ప్రాంతంలో ఇళ్లను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఓ భారీ ఎయిర్​ ట్యాంకర్​తో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Brush fire in America town near Phoenix forces evacuation of 132 homes
అమెరికాలో కార్చిచ్చు: అధికారుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

By

Published : May 19, 2020, 7:47 PM IST

అమెరికా అరిజోనా రాష్ట్రంలో కార్చిచ్చు చెలరేగింది. ఫీనిక్స్​ నగర సమీపంలో విపరీతంగా గాలులు వీయడం వల్ల దావానలం రాజుకుంది. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలోని 132 ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయించి... ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఓ భారీ ఎయిర్​ ట్యాంకర్(విమానం)​తో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.


అమెరికాలో కార్చిచ్చు: అధికారుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

ఇదీ చూడండి: 'డబ్ల్యూహెచ్​ఓ విషయంలో ట్రంప్ హడావుడి అందుకే'

ABOUT THE AUTHOR

...view details